{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaalushyam-phul-prakruti-kil","title_te":"కాలుష్యం ఫుల్.. ప్రకృతి కిల్..!","section":"తాజా","status_line":"కాలుష్యం ఫుల్.. ప్రకృతి కిల్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T22:29:28.545Z"},"facts":[],"events":[{"id":"event-20230","date":"2026-07-15T21:28:34.000Z","title_te":"కాలుష్యం ఫుల్.. ప్రకృతి కిల్..!","body_te":"భారీ పరిశ్రమలు వస్తే స్థానిక యువతకు ఉపాధి దొరకడంతో పాటు గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భావించిన సిద్దిపేట జిల్లా బెజ్జంకి, కోహెడ మండలాల ప్రజల ఆశపై పిడుగుపడ్డట్టు అయ్యింది. ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రెండు ఇథనాల్‌ పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో పరిసర గ్రామాల ప్రజలు, రైతులు విలవిలలాడుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/people-suffering-due-to-pollution-from-ethanol-industry-2452333"}]}]}