{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaalva-poorti-chestaaraa-bhoomi-appagistaaraa","title_te":"కాల్వ పూర్తి చేస్తారా.. భూమి అప్పగిస్తారా..?","section":"తాజా","status_line":"కాల్వ పూర్తి చేస్తారా.. భూమి అప్పగిస్తారా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T00:12:31.339Z"},"facts":[],"events":[{"id":"event-84044","date":"2026-08-22T22:53:50.000Z","title_te":"కాల్వ పూర్తి చేస్తారా.. భూమి అప్పగిస్తారా..?","body_te":"మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 29వ ప్యాకేజీ ప్రధాన కాల్వకు సంబంధించి డీ-63 పిల్ల కాల్వ పూర్తి చేయకపోవడం వల్ల రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. రెండు మూడేళ్ల కిందట కాల్వ పనులు ప్రారంభించిన అధికారులు పనులను పెండింగ్‌లో ఉంచడంపై రైతులు మండిపడుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/farmers-demand-completion-of-d-63-minor-canal-2491693"}]}]}