{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaamaareddi-munsipaaliteelo-billula-chellimpula-akramaalapai-phi","title_te":"కామారెడ్డి మున్సిపాలిటీలో బిల్లుల చెల్లింపుల అక్రమాలపై ఫిర్యాదు","section":"తాజా","status_line":"కామారెడ్డి మున్సిపాలిటీలో బిల్లుల చెల్లింపుల అక్రమాలపై ఫిర్యాదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T10:18:49.137Z"},"facts":[],"events":[{"id":"event-21231","date":"2026-07-16T09:58:29.000Z","title_te":"కామారెడ్డి మున్సిపాలిటీలో బిల్లుల చెల్లింపుల అక్రమాలపై ఫిర్యాదు","body_te":"– ఉన్నతాధికారులకు కౌన్సిలర్ల వినతినవతెలంగాణ – కామారెడ్డికామారెడ్డి మున్సిపాలిటీలో కాంట్రాక్టు పనుల బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయంటూ ముగ్గురు మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నతాధికారులకు గురువారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, అకౌంటెంట్ రాములు కాంట్రాక్టు బిల్లుల చెల్లింపుల్లో కమిషన్లు, శాతం వారీగా డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఫిర్యాదులో చేసినట్లు తెలిపారు. ఇప్పటికే అప్రమత్తత శాఖ (విజిలెన్స్) ఆరోపణలు ఉన్న బిల్లులను కూడా చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు 1వ వార్డు కౌన్సిలర్ గడ్డమీది మహేష్, […] The post కామారెడ్డి మున్సిపాలిటీలో బిల్లుల చెల్లింప","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/complaint-regarding-irregularities-in-bill-payments-in-kamareddy-municipality/"}]}]}