{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaaman-admishan-test-cat-2026ku-siddhamenaa-aagastu-3-numche-aan","title_te":"కామన్ అడ్మిషన్ టెస్ట్ CAT 2026కు సిద్ధమేనా?.. ఆగస్టు 3 నుంచే ఆన్‌లైన్ దరఖాస్తులు షురూ..","section":"తాజా","status_line":"కామన్ అడ్మిషన్ టెస్ట్ CAT 2026కు సిద్ధమేనా?.. ఆగస్టు 3 నుంచే ఆన్‌లైన్ దరఖాస్తులు షురూ..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T09:35:41.370Z"},"facts":[],"events":[{"id":"event-38440","date":"2026-07-26T09:03:24.000Z","title_te":"కామన్ అడ్మిషన్ టెస్ట్ CAT 2026కు సిద్ధమేనా?.. ఆగస్టు 3 నుంచే ఆన్‌లైన్ దరఖాస్తులు షురూ..","body_te":"దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) 2026 నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ మేరకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ప్రకటన జారీ చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తుల షెడ్యూల్‌తో పాటు కీలక తేదీలను IIM ప్రకటించింది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/cat-2026-notification-released-registration-begins-on-august-3-1874053.html"}]}]}