{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaaman-velt-gems-amte-emti-glaasgolo-jarugutunna-ee-gems-emta-pr","title_te":"కామన్‌వెల్త్ గేమ్స్ అంటే ఏంటి? గ్లాస్గోలో జరుగుతున్న ఈ గేమ్స్ ఎంత ప్రత్యేకం?","section":"తాజా","status_line":"కామన్‌వెల్త్ గేమ్స్ అంటే ఏంటి? గ్లాస్గోలో జరుగుతున్న ఈ గేమ్స్ ఎంత ప్రత్యేకం?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T09:57:36.523Z"},"facts":[],"events":[{"id":"event-43344","date":"2026-07-29T09:55:10.000Z","title_te":"కామన్‌వెల్త్ గేమ్స్ అంటే ఏంటి? గ్లాస్గోలో జరుగుతున్న ఈ గేమ్స్ ఎంత ప్రత్యేకం?","body_te":"ఒలింపిక్స్, పారాఒలింపిక్స్ లాగా గ్రేట్ బ్రిటన్ ఈ క్రీడల్లో ఒకే జట్టుగా పాల్గొనదు. గ్రేట్ బ్రిటన్‌లో భాగమైన దేశాలన్నీ ఇక్కడ వేర్వేరు జట్లుగా బరిలోకి దిగుతాయి. అంటే ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్ కలిసి ఒకే జట్టుగా కాకుండా ఒకదానిపై ఒకటి పోటీపడతాయన్నమాట.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c8rner1pjdvo?at_medium=RSS&at_campaign=rss"}]}]}