{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaamgres-emmelye-kutumbamlo-vivaadam","title_te":"కాంగ్రెస్ ఎమ్మెల్యే కుటుంబంలో వివాదం..","section":"తెలంగాణ","status_line":"MLA Naini Rajender Reddy | కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నాయిని క్యాంప్‌ ఆఫీస్ వద్ద కుటుంబం ఆత్మహత్యాయత్నం.. వీడియో","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-06T13:29:37.280Z"},"facts":[],"events":[{"id":"event-57028","date":"2026-08-06T12:00:56.000Z","title_te":"MLA Naini Rajender Reddy | కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నాయిని క్యాంప్‌ ఆఫీస్ వద్ద కుటుంబం ఆత్మహత్యాయత్నం.. వీడియో","body_te":"MLA Naini Rajender Reddy | భూకబ్జా వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొంత సారంగపాణి వల్ల తమకు ప్రాణహాని ఉందని బాధిత కుటుంబ సభ్యులు వరంగల్ వెస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"prabhanews.com","url":"https://news.google.com/rss/articles/CBMiZkFVX3lxTE5ia1dZV05ibVJ1dnBxd2JidGlRSEFhOTRuMi0yV3c1dTc3QXRiVGoxNU5PZFpQRG95elNrdnN6TVBWdFFLYlVISENQbTZZbXBuN1JjclVuUmJGTktocWJMdlBNbDk1Zw?oc=5"},{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/victims-family-suicide-attempts-at-mla-naini-rajender-reddy-office-in-land-grabing-issue-2475392"}]}]}