{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaamgres-kaaryaalayamlo-vamdemaataram-geyam-poorti-aalaapanapai","title_te":"కాంగ్రెస్ కార్యాలయంలో వందేమాతరం గేయం పూర్తి ఆలాపనపై జైరాం రమేష్ ఏం చెప్పారు?","section":"తాజా","status_line":"కాంగ్రెస్ కార్యాలయంలో వందేమాతరం గేయం పూర్తి ఆలాపనపై జైరాం రమేష్ ఏం చెప్పారు?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T10:54:22.478Z"},"facts":[],"events":[{"id":"event-73417","date":"2026-08-16T09:32:39.000Z","title_te":"కాంగ్రెస్ కార్యాలయంలో వందేమాతరం గేయం పూర్తి ఆలాపనపై జైరాం రమేష్ ఏం చెప్పారు?","body_te":"దిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన జెండా వందనం కార్యక్రమంలో జాతీయ గేయం ''వందేమాతరాన్ని'' పూర్తిగా వినిపించారు. ఆ తర్వాత కొంత విరామం వచ్చినప్పుడు, సీనియర్ కాంగ్రెస్ నేతలు ''అసౌకర్యానికి'' గురైనట్లు కనిపించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c3044v1ger9o?at_medium=RSS&at_campaign=rss"}]}]}