{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaamgres-kutrapai-mahaadharnaa","title_te":"కాంగ్రెస్‌ కుట్రపై మహాధర్నా","section":"తెలంగాణ","status_line":"పేదల ఆస్తులు కాజేసే కుట్ర.. 22 ఏలో చేర్చి కమీషన్ల కోసం కాంగ్రెస్‌ కక్కుర్తి.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-20T22:35:04.270Z"},"facts":[],"events":[{"id":"event-80659","date":"2026-08-20T20:44:21.000Z","title_te":"పేదల ఆస్తులు కాజేసే కుట్ర.. 22 ఏలో చేర్చి కమీషన్ల కోసం కాంగ్రెస్‌ కక్కుర్తి.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు","body_te":"ప్రజల వద్ద డబ్బులు గుంజాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తూ 22ఏను తెరమీదకు తీసుకొచ్చిందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. గురువారం కూకట్‌పల్లి శేషాద్రినగర్‌లోని తన కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMifkFVX3lxTFBiVmdkbWdNcmI5YllOY2lVNjl4eWY2OWlqaDhfYnRHbW50dEpzYTJ1QWpIMC1BSFZfcUFUT1NYRDROZEFxeWpZa0pwMGk3ZHd4Y1VDV19tcE5HTXZpRFF1VG5qMHpFZ01zLVlkTjdhNFF3Z1d2SmZjdEFxbG1oZw?oc=5"},{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/marri-janardhan-reddy-protest-2489675"}]}]}