{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaamgres-lo-peeeseees-la-chichchu-chairman-kurchee-kosam-emmelye","title_te":"కాంగ్రెస్‌లో పీఏసీఎస్‌ల చిచ్చు.. చైర్మన్‌ కుర్చీ కోసం ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు","section":"తాజా","status_line":"కాంగ్రెస్‌లో పీఏసీఎస్‌ల చిచ్చు.. చైర్మన్‌ కుర్చీ కోసం ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T20:10:14.693Z"},"facts":[],"events":[{"id":"event-62403","date":"2026-08-09T19:19:36.000Z","title_te":"కాంగ్రెస్‌లో పీఏసీఎస్‌ల చిచ్చు.. చైర్మన్‌ కుర్చీ కోసం ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు","body_te":"‘ఆలిలేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్టుగా తయారైంది సింగిల్‌ విండో చైర్మన్‌ పదవుల కోసం పైరవీల వ్యవహారం. పీఏసీఎస్‌ పాలకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయో.. లేక నామినేటెడ్‌ విధానంలో చైర్మన్లు, డైరెక్టర్లను నియమిస్తారో.. చివరకు కోర్టు ఏం చెబుతుందో ఇంకా తెలియదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/congress-members-have-already-staked-their-claims-for-the-single-window-chairman-posts-2478703"}]}]}