{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaamgres-naayakudi-vasoollu-roo-10-lakshalu-teesukuni-mosam-ches","title_te":"కాంగ్రెస్‌ నాయకుడి వసూళ్లు.. రూ.10 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ రైతుల ఆరోపణలు","section":"తాజా","status_line":"కాంగ్రెస్‌ నాయకుడి వసూళ్లు.. రూ.10 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ రైతుల ఆరోపణలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T20:43:13.435Z"},"facts":[],"events":[{"id":"event-77349","date":"2026-08-18T20:43:13.435Z","title_te":"కాంగ్రెస్‌ నాయకుడి వసూళ్లు.. రూ.10 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ రైతుల ఆరోపణలు","body_te":"మేడిగడ్డ బరాజ్‌ బ్యాక్‌ వాటర్‌ ముంపు పరిహారం ఇప్పిస్తానంటూ తమ నుంచి ఓ కాంగ్రెస్‌ నాయకుడు రూ. 10 లక్షలు వసూలు చేశారని రైతులు ఆరోపించారు. ఈ మేరకు రైతులు మంగళవారం కన్నెపల్లిలో ప్రెస్‌మీట్‌ పెట్టి వివరాలు వెల్లడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/farmers-accuse-congress-leader-of-collecting-%e2%82%b910-lakh-over-medigadda-compensation-2487617"}]}]}