{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaamgres-netala-ottillu-badileepai-kottakota-essai","title_te":"కాంగ్రెస్‌ నేతల ఒత్తిళ్లు.. బదిలీపై కొత్తకోట ఎస్సై!","section":"తాజా","status_line":"కాంగ్రెస్‌ నేతల ఒత్తిళ్లు.. బదిలీపై కొత్తకోట ఎస్సై!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T20:56:51.530Z"},"facts":[],"events":[{"id":"event-50699","date":"2026-08-02T20:29:53.000Z","title_te":"కాంగ్రెస్‌ నేతల ఒత్తిళ్లు.. బదిలీపై కొత్తకోట ఎస్సై!","body_te":"వనపర్తి జిల్లా కొత్తకోట ఎస్సై శివానంద్‌గౌడ్‌ కాంగ్రెస్‌ నాయకుల ఒత్తిళ్లకు తట్టుకోలేక బదిలీపై వెళ్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. శివానంద్‌గౌడ్‌ గత ఏప్రిల్‌ 9న కొత్తకోట ఎస్సైగా విధుల్లో చేరారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/that-kothakota-sub-inspector-shivanand-goud-of-wanaparthy-is-undergoing-transfer-after-being-unable-to-withstand-pressure-from-congress-leaders-2471581"}]}]}