{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaamgres-sarkaar-achchinamka-maa-jeevitame-aagamaimdi","title_te":"కాంగ్రెస్‌ సర్కార్‌ అచ్చినంక.. మా జీవితమే ఆగమైంది","section":"తాజా","status_line":"కాంగ్రెస్‌ సర్కార్‌ అచ్చినంక.. మా జీవితమే ఆగమైంది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T21:54:03.051Z"},"facts":[],"events":[{"id":"event-83963","date":"2026-08-22T21:25:14.000Z","title_te":"కాంగ్రెస్‌ సర్కార్‌ అచ్చినంక.. మా జీవితమే ఆగమైంది","body_te":"‘కాంగ్రెస్‌ సర్కార్‌ వచ్చినంక మా బతుకులు ఆగమయ్యాయి’ అని ఓ రైతు ఆవేదన చెందాడు. శనివారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో పర్యటిస్తున్న క్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి రైతు ర్యాకం కిష్టయ్యను పలుకరిస్తూ బాగున్నావా పెద్దాయనా? అని అడుగగా.. ఆ రైతు తన కష్టాలను ఏకరువు పెట్టాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/a-farmer-pours-out-his-anguish-before-dubbaka-mla-prabhakar-reddy-2491658"}]}]}