{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaamgresolla-vedhimpulu-tattukolenu","title_te":"కాంగ్రెసోళ్ల వేధింపులు తట్టుకోలేను..","section":"తాజా","status_line":"కాంగ్రెసోళ్ల వేధింపులు తట్టుకోలేను..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T22:12:47.864Z"},"facts":[],"events":[{"id":"event-64134","date":"2026-08-10T21:28:09.000Z","title_te":"కాంగ్రెసోళ్ల వేధింపులు తట్టుకోలేను..","body_te":"‘తన పట్టా భూమిలో రోడ్డు వేస్తామని కాంగ్రెస్‌ నాయకులు బెదిరిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అండతో మండలంలో దౌర్జన్యాలకు దిగుతున్నారు. స్థానిక నాయకుల వేధింపులు ఇక తట్టుకోలేను. నాకు ఆత్మహత్యే శరణ్యం’ అంటూ ఓ రైతు సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యంతమయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/congress-leaders-threaten-farmer-to-lay-road-on-patta-land-2479646"}]}]}