{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaamsyame-kanakamaaye","title_te":"కాంస్యమే కనకమాయె","section":"తాజా","status_line":"కాంస్యమే కనకమాయె","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T21:54:03.051Z"},"facts":[],"events":[{"id":"event-83919","date":"2026-08-22T21:19:37.000Z","title_te":"కాంస్యమే కనకమాయె","body_te":"ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత డ‘బుల్లెట్స్‌' పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ అసాధారణ ఆటకు కాంస్య పతకం లభించింది. అన్‌సీడెడ్‌గా, ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ప్రపంచ మేటి షట్లర్లు, ముగ్గురు సీడెడ్‌ ద్వయాలను మట్టికరిపిస్తూ దూసుకెళ్తున్న భారత ద్వయం అద్భుత పోరాటం అంతిమ గమ్యం వరకూ చేరలేకపోయింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/pullela-gopichand-salutes-treesa-jolly-gayatri-gopichands-historic-worlds-run-2491793"}]}]}