{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaamtamma-sevalu-enalenivi","title_te":"కాంతమ్మ సేవలు ఎనలేనివి","section":"తాజా","status_line":"కాంతమ్మ సేవలు ఎనలేనివి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T20:10:14.693Z"},"facts":[],"events":[{"id":"event-62424","date":"2026-08-09T20:09:32.000Z","title_te":"కాంతమ్మ సేవలు ఎనలేనివి","body_te":"\u0019 పార్టీకి తీరనిలోటు : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌‌రెడ్డి\u0019 నవతెలంగాణ సీజీఎం పి.ప్రభాకర్‌ నివాళి\u0019గ్రామంలో ముగిసిన అంత్యక్రియలునవతెలంగాణ-తిరుమలగిరిసూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామానికి చెందిన కారుపోతుల కాంతమ్మ మృతి సీపీఐ(ఎం)కు తీరనిలోటని ఆ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌‌రెడ్డి, సవతెలంగాణ సీజీఎం పి. ప్రభాకర్‌ అన్నారు. ‘నవతెలంగాణ’ ఎడిటర్‌ ‌రాంపల్లి రమేష్‌ అమ్మమ్మ కారుపోతుల కాంతమ్మ అంత్యక్రియలను ఆదివారం నిర్వహించారు. నవతెలంగాణ సీజీఎం, సిబ్బంది, సీపీఐ(ఎం) నాయకులు కారుపోతుల కాంతమ్మ […] The post కాంతమ్మ సేవలు ఎనలేనివి appeared first on Navatelan","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/kantammas-services-are-invaluable/"}]}]}