{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaamtraaktarla-kakkurti-arati-pamduto-sari","title_te":"కాంట్రాక్టర్ల కక్కుర్తి.. అరటి పండుతో సరి!","section":"తాజా","status_line":"కాంట్రాక్టర్ల కక్కుర్తి.. అరటి పండుతో సరి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T22:22:22.517Z"},"facts":[],"events":[{"id":"event-79116","date":"2026-08-19T20:33:31.000Z","title_te":"కాంట్రాక్టర్ల కక్కుర్తి.. అరటి పండుతో సరి!","body_te":"రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందడంలేదు. ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు అమలుకావడంలేదు. విద్యార్థులకు ఎనిమిది రకాల పండ్లను అందించాల్సి ఉండగా, కొన్ని గురుకుల విద్యాలయాల్లో అరటి పండు మాత్రమే ఇచ్చిన చేతులు దులుపు కొంటున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/government-hostels-in-yellareddy-cut-down-on-fruit-varieties-2488729"}]}]}