{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaamtraaktu-udyogule-kaanee-khatarnaak","title_te":"కాంట్రాక్టు ఉద్యోగులే కానీ.. ఖతర్నాక్‌!","section":"తాజా","status_line":"కాంట్రాక్టు ఉద్యోగులే కానీ.. ఖతర్నాక్‌!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T21:52:53.332Z"},"facts":[],"events":[{"id":"event-55918","date":"2026-08-05T21:39:29.000Z","title_te":"కాంట్రాక్టు ఉద్యోగులే కానీ.. ఖతర్నాక్‌!","body_te":"ఎంపీడీవో కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు సాధారణ ప్రజలనే కాకుండా, పంచాయతీ కార్యదర్శులను సైతం వణికిస్తున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఎలాంటి పర్మిషన్‌ కావాలన్నా వారి చేయి తడపనిదే ఫైల్‌ కదలదు..పర్మిషన్‌ రాదు. పైగా ఆఫీసులకు వెళ్లిన సాధారణ జనమే కాదు ఆయా గ్రామాల్లో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు సైతం వీరు కనీస గౌరవం ఇవ్వకపోవటంతో పాటు ఏమైనా..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/contract-employees-working-in-mpdo-offices-are-terrorizing-not-only-the-general-public-but-also-panchayat-secretaries-2474721"}]}]}