{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaanistebul-anumaanaaspada-mruti-vedhimpulaa-pani-ottidaa-samdeh","title_te":"కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి.. వేధింపులా? పని ఒత్తిడా?.. సందేహాలెన్నో","section":"తాజా","status_line":"కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి.. వేధింపులా? పని ఒత్తిడా?.. సందేహాలెన్నో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T22:11:11.579Z"},"facts":[],"events":[{"id":"event-67577","date":"2026-08-12T21:12:38.000Z","title_te":"కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి.. వేధింపులా? పని ఒత్తిడా?.. సందేహాలెన్నో","body_te":"ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సాయికుమార్‌ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌ చనిపోవడం సంచలనంగా మారింది. అధికారుల వేధింపులా? పని ఒత్తిడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/tension-at-lb-nagar-acp-office-over-constable-sai-kumar-death-2481853"}]}]}