{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaanistebul-postula-pempu-kosam-nirudyogula-nirasana","title_te":"కానిస్టేబుల్ పోస్టుల పెంపు కోసం నిరుద్యోగుల నిరసన","section":"తెలంగాణ","status_line":"ఎక్కడికక్కడే నిర్బంధం!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-18T22:45:54.124Z"},"facts":[{"id":"fact-161","text_te":"నిరుద్యోగులు కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు","status":"attributed","as_of":"2026-07-04T20:20:17.904Z"},{"id":"fact-160","text_te":"నిరసన శనివారం సాయంత్రం చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో జరిగింది","status":"attributed","as_of":"2026-07-04T20:20:17.904Z"}],"events":[{"id":"event-77500","date":"2026-08-18T21:56:39.000Z","title_te":"ఎక్కడికక్కడే నిర్బంధం!","body_te":"ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మంగళవారం పోలీసు నిర్బంధకాండ కొనసాగింది. ఈ నెల 10న నర్సంపేటలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఎదురుగా ప్రైవేట్‌ స్థలంలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని సోమవారం అర్ధరాత్రి పోలీసుల పర్యవేక్షణలో మున్సిపల్‌ అధికారులు తొలగించారు. ఈ నేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడే ముందస్తు అరెస్ట్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/former-minister-errabelli-calls-for-narsampet-bandh-today-2487845"}]},{"id":"event-75908","date":"2026-08-18T01:58:01.000Z","title_te":"గళమెత్తిన రైతులు","body_te":"గళమెత్తిన రైతులు qimport Tue, 08/18/2026 - 07:28","importance":"minor","verification":"single","sources":[{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/eluru/2876646"}]},{"id":"event-67487","date":"2026-08-12T19:40:46.000Z","title_te":"గర్జించిన యువతరం..","body_te":null,"importance":"minor","verification":"multi","sources":[{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiwAFBVV95cUxOUXhPV2lURld3MDc2eXhRa3BBY2d5U042cGw1WEp2RkdFYk5qSm8ySWZ0Z2R2VFNFV2VmTHotMTlKSnFIVkdQMDlIa0g4S3ZxS2lqaGtkMEh3X2otSHZ0UHFROGlLeGVfMkpjeDA1MS1qZDBzUW5PY0d6VGFCRXZUWGY1YXpiY2EwWHZCVEhtSGtzUlh6UGhlNEhzQlJLcGQ0SWhKYzFVd3hvb0tPZE9MWWJIZ29XSm43WFJMMUE4ZU4?oc=5"},{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/youth-and-students-mobilize-for-the-revival-of-adilabad-cement-corporation-of-india-2481734"}]},{"id":"event-64178","date":"2026-08-10T21:08:34.000Z","title_te":"నిరుద్యోగులకు ఉచిత కానిస్టేబుల్‌ శిక్షణ","body_te":"ఉద్యోగాల కోసం ఆందోళన చేపడుతామని బీఆర్‌ఎస్‌ హెచ్చరిస్తేనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పోలీస్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారని ఆపార్టీ రాష్ట్ర నాయకులు పాలసాయిరామ్‌, ఎడ్ల సోమిరెడ్డి అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/free-constable-training-for-unemployed-youth-under-harish-rao-leadership-2479590"}]},{"id":"event-54182","date":"2026-08-04T19:53:01.000Z","title_te":"గళమెత్తిన యువతరం","body_te":"గళమెత్తిన యువతరం qimport Wed, 08/05/2026 - 01:23","importance":"minor","verification":"single","sources":[{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/eluru/2863814"}]},{"id":"event-45954","date":"2026-07-30T21:07:40.000Z","title_te":"7వేల పోస్టులపై నిరుద్యోగుల కన్నెర్ర","body_te":"కాంగ్రెస్‌ ప్రభుత్వం తమను నిలువునా ముంచిందని, తమ ఆశలపై నీళ్లు చల్లిందని పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధపడుతున్న లక్షల మంది నిరుద్యోగులు మం డిపడుతున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/demand-to-release-notification-for-20000-police-jobs-2468531"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMimAFBVV95cUxOeDA5cTA2bnZVejBqbF9lWmNTOF9rNlNBdFlzOTU0NU83Z0VnWk1FVzZJaEVsUWJJYnFtMU9YSXZJZTFxTkVtU0M5M2FiTldoTmNDNkJaV3B0VVBIVlFyVEYwV210UkdreE9uWkt5ZTdsTHZnQVFUdjg5eW9BczBwTVFKUHpKT0p2amszZlM1V0RPRU5va2ZWdw?oc=5"}]},{"id":"event-39019","date":"2026-07-26T18:16:41.000Z","title_te":"నిర్బంధంలో యువతరం","body_te":"సీజేపీ ఆందోళనలో గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్సపరామర్శకు వెళ్లిన సీపీఐ(ఎం) నేతలను అడ్డుకున్న పోలీసులుఅమిత్ షా రాజీనామా చేయాలి : జాన్ బ్రిట్టాస్ నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరోధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ జరిగిన పార్లమెంట్ మార్చ్ లో పోలీసుల దాడిలో గాయపడి‌ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్లిన సీపీఐ(ఎం) నేతలను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం నాడిక్కడ ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు, యువతను పరామర్శించడానికి సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్. అరుణ్‌కుమార్, […] The post నిర్బంధంలో యువతరం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/youth-in-detention/"}]},{"id":"event-36083","date":"2026-07-25T00:00:41.000Z","title_te":"నిరుద్యోగుల నిర్బంధం","body_te":null,"importance":"minor","verification":"multi","sources":[{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMixAFBVV95cUxPSGxWUUduZ3NmUXo5VGMtellWOTZXd0JzYmV0SEROcTU2cnNsUFZOYkE5ZmdEOGJRODNLa3ZEbmpmZW9femJjbDVTSXBKNHdBcm9lUFE0VUZyb3dZaDN2M0VFbVdSODRhdDVJbDdNVmJQbnpYQWVEN3lGSVBEOUkzT1hmb013UGhsWVF1M1VLcURuVWIwYTdjb3hpcksxYzVBbTJSYjNJNndsSHEwUHhEdmY0d1EtVkladlJZSDhSMDNISEtQ?oc=5"},{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/jac-leaders-arrested-following-information-that-they-would-lay-siege-to-gandhi-bhavan-2462019"}]},{"id":"event-66","date":"2026-07-04T19:50:27.000Z","title_te":"కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగుల నిరసన","body_te":"పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలని కోరుతూ నిరుద్యోగులు శనివారం సాయంత్రం చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరసన తెలిపారని నమస్తే తెలంగాణ నివేదించింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/unemployed-individuals-stage-protest-at-city-central-library-2440944"},{"outlet":"hmtvlive.com","url":"https://news.google.com/rss/articles/CBMiswFBVV95cUxPRlZJLXpYZzNvR1ZEMDJVbm5YVkIwODFfUm9TWHhZNWFuZmloUWVRTXhicmV3NTdhcTJfS3VLREcwM0x3M19fOVc4eHUzWWk3bEsxNVV4NGYtdmxyQWoxM1gwQjdLMkZmcFZta0ZwWXdjVVRUQ2c0UFBoOG9PRG8zQ2lrRFlUT3FDbEg3d1d1UUluZk8taWNQa1RyWFVlcVhTeXpOUm5EOUlJeHJWNkJock5EY9IBuAFBVV95cUxNLTgtMHQ2NU9FdHFpd3hpVzB1M0J4ek5Wajk0b0tpNG83RzhwbTZLOGVjNzlxaG1XalZ3Yk8takdvWmpsQi1iMU00c3Foa2ZTbWFVaEhKOUtfRFRTU1Zvc2U5WXBXNDdycjQ2UTdWSEtYM3VJWkpXdXgyX3FuU3F4a0pzXzdCSEdmd2MxQjFQM0lfSUlsLU43Mi1OazhRd05KQnZ3b0tnLW90WmF3eGwyUmVsMXE1UDNI?oc=5"}]}]}