{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaanpukoste-kosude","title_te":"కాన్పుకొస్తే కోసుడే!","section":"తాజా","status_line":"కాన్పుకొస్తే కోసుడే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T20:16:17.519Z"},"facts":[],"events":[{"id":"event-79002","date":"2026-08-19T19:15:46.000Z","title_te":"కాన్పుకొస్తే కోసుడే!","body_te":"ప్రైవేట్‌ దవాఖానల్లో కాన్పుకొస్తే కోసుడే లక్ష్యంగా పెట్టుకున్నారు. అడ్డగోలు దోపిడీతో ఆపరేషన్లు చేస్తున్నారు. మాఫియాగా మారి డబ్బులకు కక్కుర్తిపడి సిజేరియన్లకే మొగ్గుచూపుతున్నారు. అవసరం లేకున్నా రోగులను భయపెట్టి అందినకాడికి దోచుకుంటున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/cesarean-sections-on-the-rise-in-yadadri-bhuvanagiri-district-2488322"}]}]}