{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaanuga-aakulato-kyaansar-ku-chek-nipunulu-cheptunna-adbhuta-aus","title_te":"కానుగ ఆకులతో క్యాన్సర్‌కు చెక్..! నిపుణులు చెప్తున్న అద్భుత ఔషధ గుణాలు తెలిస్తే..","section":"తాజా","status_line":"కానుగ ఆకులతో క్యాన్సర్‌కు చెక్..! నిపుణులు చెప్తున్న అద్భుత ఔషధ గుణాలు తెలిస్తే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T16:25:57.466Z"},"facts":[],"events":[{"id":"event-63871","date":"2026-08-10T16:04:37.000Z","title_te":"కానుగ ఆకులతో క్యాన్సర్‌కు చెక్..! నిపుణులు చెప్తున్న అద్భుత ఔషధ గుణాలు తెలిస్తే..","body_te":"మన చుట్టూ ఉండే అనేక రకాల చెట్లు, మొక్కలలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది కానుగ చెట్టు. గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే ఈ కానుగ చెట్టు ఆకులు క్యాన్సర్ వ్యాధి నివారణలోనూ, శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని అందించడంలోనూ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/can-kanuga-leaves-help-fight-cancer-experts-highlight-their-potential-medicinal-properties-1885263.html"}]}]}