{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaarla-kampeneelo-gorrela-dyootee-ekamgaa-100-gorrelanu-udyogaml","title_te":"కార్ల కంపెనీలో గొర్రెల డ్యూటీ.. ఏకంగా 100 గొర్రెలను ఉద్యోగంలో పెట్టుకున్న ఫోక్స్‌వ్యాగన్.. ఎందుకో తెలుసా..?","section":"తాజా","status_line":"కార్ల కంపెనీలో గొర్రెల డ్యూటీ.. ఏకంగా 100 గొర్రెలను ఉద్యోగంలో పెట్టుకున్న ఫోక్స్‌వ్యాగన్.. ఎందుకో తెలుసా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-21T12:14:04.069Z"},"facts":[],"events":[{"id":"event-30102","date":"2026-07-21T11:38:19.000Z","title_te":"కార్ల కంపెనీలో గొర్రెల డ్యూటీ.. ఏకంగా 100 గొర్రెలను ఉద్యోగంలో పెట్టుకున్న ఫోక్స్‌వ్యాగన్.. ఎందుకో తెలుసా..?","body_te":"సాధారణంగా రోబోలు, పెద్ద పెద్ద మిషన్లు, కోట్లు జీతాలు తీసుకునే ఇంజనీర్లు ఉండే ఒక అంతర్జాతీయ కార్ల కంపెనీలో.. ఏకంగా వంద గొర్రెలకు ఉద్యోగాలు ఇచ్చారు. కార్ల తయారీ ప్లాంట్‌లో గొర్రెలకు డ్యూటీ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది నిజం.. అసలు ఈ జర్మన్ కార్ల కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ చేసిన ఆ ప్రయోగం ఏంటి? దానివల్ల కంపెనీకి ఏంటీ లాభం..? అనే విషయాలు తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/why-did-volkswagen-just-hire-100-sheep-at-its-car-manufacturing-plant-check-details-1870407.html"}]}]}