{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaarmika-samkshemame-desaabhivruddhiki-punaadi","title_te":"కార్మిక సంక్షేమమే దేశాభివృద్ధికి పునాది","section":"తాజా","status_line":"రైతు సంక్షేమమే దేశ సౌభాగ్యానికి పునాది","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-25T23:06:34.193Z"},"facts":[],"events":[{"id":"event-88889","date":"2026-08-25T21:48:26.000Z","title_te":"రైతు సంక్షేమమే దేశ సౌభాగ్యానికి పునాది","body_te":"\u0019వారి ఆదాయం పెంచాలి : పసుపు రైతులతో రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ముఖాముఖి\u0019నిజామాబాద్‌ జిల్లాలో పర్యటననవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి​రైతుల సంక్షేమమే రాష్ట్ర, దేశ సంక్షేమమని రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా అన్నారు. పసుపు సాగులో ఆధునిక సాంకేతికత, సహజ వ్యవసాయ పద్ధతులు, ప్రాసెసింగ్‌, విలువ ఆధారిత ఉత్పత్తులు, బలమైన మార్కెట్‌ అనుసంధానంతో రైతుల ఆదాయాన్ని పెంచాలని గవర్నర్‌ సూచించారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం గవర్నర్‌ పర్యటించారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక […] The post రైతు సంక్షేమమే దేశ సౌభాగ్యానికి పునాది appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/farmers-welfare-is-the-foundation-of-the-countrys-prosperity/"}]},{"id":"event-18390","date":"2026-07-14T20:16:07.000Z","title_te":"కార్మిక సంక్షేమమే దేశాభివృద్ధికి పునాది","body_te":"ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టెక్నాలజీ వినియోగంపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలను భర్తీచేయడానికి కాకుండా మానవ సామర్థ్యాలను మరింత మెరుగుపరిచేందుకు మాత్రమే ఈ సాకేతికతను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/use-ai-to-enhance-human-potential-not-replace-jobs-mansukh-mandaviya-2451530"}]}]}