{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaarti-heerogaa-mohan-raajaa-chitram","title_te":"కార్తి హీరోగా మోహన్‌రాజా చిత్రం","section":"తాజా","status_line":"కార్తి హీరోగా మోహన్‌రాజా చిత్రం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T01:32:25.493Z"},"facts":[],"events":[{"id":"event-52659","date":"2026-08-04T01:15:27.000Z","title_te":"కార్తి హీరోగా మోహన్‌రాజా చిత్రం","body_te":"తమిళ అగ్ర హీరో కార్తి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా సినిమా తెరకెక్కనున్నది. ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.లక్ష్మణ్‌కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/karthi-to-join-mohan-raja-for-directors-11th-film-2472780"}]}]}