{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaartoonistuni-ayyaanoch","title_te":"కార్టూనిస్టుని అయ్యానోచ్‌!","section":"తాజా","status_line":"కార్టూనిస్టుని అయ్యానోచ్‌!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T21:20:46.145Z"},"facts":[],"events":[{"id":"event-49222","date":"2026-08-01T20:40:39.000Z","title_te":"కార్టూనిస్టుని అయ్యానోచ్‌!","body_te":"నా పదహారేళ్ల వయసులో పత్రికలు, పుస్తకాలు బాగా చదవడం అలవాటయ్యింది. ఒక వారపత్రికను నేను గంటలో చదివేసేదాన్ని. అదే మాసపత్రికయితే చిన్న నవలతో కలిపి రెండు గంటలు. ఇక పెద్ద నవలయితే ఓ రోజులోనే చదివేసి ఇంకో పుస్తకం కోసం చూసేదాన్ని. అంటే ‘పుస్తక బకాసురి’ అనొచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/lifestyle/im-a-cartoonist-2468414"}]}]}