{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaaru-dikkeelo-mahila-mrutadeham","title_te":"కారు డిక్కీలో మహిళ మృతదేహం","section":"తాజా","status_line":"Hanamkonda Crime News: కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-24T19:37:19.938Z"},"facts":[],"events":[{"id":"event-87067","date":"2026-08-24T18:29:10.000Z","title_te":"Hanamkonda Crime News: కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!","body_te":"కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"ABP దేశం","url":"https://telugu.abplive.com/crime/elkathurthy-car-trunk-murder-case-solved-hanamkonda-police-arrest-victims-lover-atn-257143"}]},{"id":"event-81180","date":"2026-08-21T06:04:46.000Z","title_te":"కారు డిక్కీలో మహిళ మృతదేహం","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్ : హనుమకొండలోని ఎల్కతుర్తి బస్టాండ్‌ సమీపంలో కొన్ని రోజులుగా నిలిపిఉంచిన కారులో మహిళ మృతదేహం లభ్యమైంది. కారు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు తెలపడంతో వారు వచ్చి చూడగా డిక్కీలో మహిళ మృతదేహం కనిపించింది. మృతురాలు గోదావరిఖనికి చెందిన మానసగా గుర్తించారు. కారును ఆమె స్నేహితుడు వినోద్‌ అద్దెకు తెచ్చాడని తెలిసింది. కరీంనగర్‌లో ఉన్నప్పుడు మానసకు ఫిట్స్‌ వచ్చి మృతి చెందడంతో భయంతో మృతదేహాన్ని కారులో వదిలివెళ్లిపోయినట్లు వినోద్‌ తెలిపాడు. The post కారు డిక్కీలో మహిళ మృతదేహం appeared first on Navatelangana.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/womans-body-found-in-car-trunk/"},{"outlet":"Eenadu","url":"https://news.google.com/rss/articles/CBMingFBVV95cUxQMzVmaDFwVy1zOEVkeTdWMlE2QndrNGVzSFEzUDlDQXNfV184dWhjcTdjZ0VLNHVwMEhpQ0diZzg3LXdmWjdnV1ZYQWRFay1vRlpzQWhVWUdLVFFlaERuLU8xQVluT3l3UEh0VTFVZXFHUlBhZnRwUjVHNkx2U21wenRPNWhFcFFZd2NjemgtM0QtTHROYUtneDJTYkw2Zw?oc=5"},{"outlet":"hmtvlive.com","url":"https://news.google.com/rss/articles/CBMisAFBVV95cUxNbjVRTUotdGlta19MVjJDSWUwYmRzWjUydWIzaFZsRTQ5R3hGY1NhODA0WmQ1cEltZ1VrbW1yUV9kNFFRbGVYbW91TWdURkZkMng5aGpDUHAwSHNPUjNtYTljUHJGTzI3aEJVZWVBd2k2WW1HbGp4SUdNb3M2emFXTHJ2Vmo5TUNpdHEwd05HRkg3eTQzX2RZSjJEczBIMjlFY0Rrek1aejluQXhmcEVKcdIBtgFBVV95cUxOSDh6STE1Y0tkSUQzRVMycGVxakY0RExfd2xRenVnR2FBMWpvaXRTM1lsQkF6el9HRmlmR0kzVm1VOGFYZGs3amhMSTFjQ0wyeHdEOTBwblB4THlyODdUWFRDZDNRMTdxdFpHRXgtMkEzcUlULUxENzZNNi1tYmhqZHBpWktWV1FOWURUcWJNX2Z3N3NYam5pTE5VcElxbnBFWFc1QzVlNHFKc3VHa2JVUnhIaWcyQQ?oc=5"}]}]}