{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaaru-lon-teesukunetappudu-amduroo-chese-tappulu-ive-ee-seekrets","title_te":"కారు లోన్ తీసుకునేటప్పుడు అందురూ చేసే తప్పులు ఇవే.. ఈ సీక్రెట్స్ తెలియకపోతే మీ జేబుకు చిల్లే","section":"తాజా","status_line":"కారు లోన్ తీసుకునేటప్పుడు అందురూ చేసే తప్పులు ఇవే.. ఈ సీక్రెట్స్ తెలియకపోతే మీ జేబుకు చిల్లే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T12:48:23.348Z"},"facts":[],"events":[{"id":"event-68755","date":"2026-08-13T12:30:25.000Z","title_te":"కారు లోన్ తీసుకునేటప్పుడు అందురూ చేసే తప్పులు ఇవే.. ఈ సీక్రెట్స్ తెలియకపోతే మీ జేబుకు చిల్లే","body_te":"సొంత కారు కొనడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక డ్రీమ్. కానీ సరైన ఆర్థిక అవగాహన లేకుండా తీసుకునే కార్ లోన్.. ఆ ఆనందాన్ని కాస్తా పెద్ద ఆర్థిక భారంగా మార్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. చాలామంది కేవలం ఈఎంఐ తక్కువగా ఉందనే ఒకే ఒక్క విషయాన్ని చూసి మోసపోతుంటారు. కార్ లోన్ తీసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని ఆ తప్పుల గురించి తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/car-loan-tips-why-choosing-a-low-emi-could-be-your-biggest-financial-mistake-1887271.html"}]}]}