{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaaru-naade-amtunna-komdamuchchu-emta-darjaagaa-koorchumdo","title_te":"కారు నాదే అంటున్న కొండముచ్చు..ఎంత దర్జాగా కూర్చుందో..","section":"తాజా","status_line":"కారు నాదే అంటున్న కొండముచ్చు..ఎంత దర్జాగా కూర్చుందో..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T16:22:45.189Z"},"facts":[],"events":[{"id":"event-23584","date":"2026-07-17T16:02:18.000Z","title_te":"కారు నాదే అంటున్న కొండముచ్చు..ఎంత దర్జాగా కూర్చుందో..","body_te":"కోతులు బెడదతో తట్టుకోలేక రైతులు ,గ్రామస్తులు విసిగి పోతున్నారు..ఇళ్లలో చొరబడి బీభత్సం చేస్తున్నాయి.పంట పొలాల్లో పంటలు ధ్వంసం చేస్తున్నాయి..ఎన్ని ప్రయత్నాలు చేసినా వానరాలు ఆగడం లేదు,ఒక్కోసారి గుంపుగా వచ్చి మనుషులపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయి.ఎక్కడ చూసినా జనాలు ఇదే ఇబ్బందులు పడుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/viral-mandrill-car-takeover-nealakondapalli-primate-claims-vehicle-blocks-owner-for-hour-1867716.html"}]}]}