{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaaru-pramaadaaniki-guraina-eaar-rehamaan-kumaarudu","title_te":"కారు ప్రమాదానికి గురైన ఏఆర్ రెహమాన్ కుమారుడు..","section":"తాజా","status_line":"ఏఆర్ రెహమాన్ కొడుకు అమీన్‌కు రోడ్డుప్రమాదం..పోర్షే కారును ఢీకొట్టిన క్యాబ్! (Video)","synopsis":null,"temperature":18,"updated_at":"2026-08-10T09:19:02.238Z"},"facts":[],"events":[{"id":"event-63203","date":"2026-08-10T08:34:29.000Z","title_te":"ఏఆర్ రెహమాన్ కొడుకు అమీన్‌కు రోడ్డుప్రమాదం..పోర్షే కారును ఢీకొట్టిన క్యాబ్! (Video)","body_te":"ఏఆర్ రెహమాన్ కొడుకు అమీన్‌కు రోడ్డుప్రమాదం..పోర్షే కారును ఢీకొట్టిన క్యాబ్! (Video) NewsMeter Telugu","importance":"minor","verification":"single","sources":[{"outlet":"NewsMeter Telugu","url":"https://news.google.com/rss/articles/CBMisgFBVV95cUxNTG93S09tVUhrY2hlNVdzUkhsVVl0TVlPZWpXQnlvUldQMHlYODBDWFFvV2hJdnlPcGQwVXRzQ21wcGQycU5JQ0J5aXN3S1V0ZVlCWHluaEcxM0FxQ1R2QlJUeW9iUnBtMi1CdG1YejVjTTNRT1NkaXR1dlR0SjN6aEdMVFlWcVIyQjdlclBDVlVUZmpkRG8wV3B6aGN2a2FBYWVqR3U4a1UyV3Nua2dyeml3?oc=5"}]},{"id":"event-63130","date":"2026-08-10T07:04:35.000Z","title_te":"కారు ప్రమాదానికి గురైన ఏఆర్ రెహమాన్ కుమారుడు..","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమారుడు అమీన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సోమవారం తెల్లవారుజామున చెన్నైలోని గిండి సమీపంలో అమీన్ ప్రయాణిస్తున్న పోర్షే కారును వాగాన్ ఆర్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అమీన్‌తో పాటు అతడి మిత్రుడికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స అనంతరం ఇద్దరూ డిశ్చార్జ్ అయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. The post కారు ప్రమాదానికి గురైన ఏఆర్ రెహమాన్ కుమారుడు.. appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/ar-rahmans-son-injured-in-car-accident/"}]}]}