{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaarulo-mrutadeham-emtani-adigite-remdu-rojula-kimdata-naan-vej","title_te":"కారులో మృతదేహం.. ఏంటని అడిగితే ‘రెండు రోజుల కిందట నాన్ వెజ్ ఉంచానని చెప్పిన నిందితుడు’.. మృతురాలి తండ్రి ప్రోద్బలంతోనే హత్య జరిగిందంటున్న పోలీసులు","section":"తాజా","status_line":"కారులో మృతదేహం.. ఏంటని అడిగితే ‘రెండు రోజుల కిందట నాన్ వెజ్ ఉంచానని చెప్పిన నిందితుడు’.. మృతురాలి తండ్రి ప్రోద్బలంతోనే హత్య జరిగిందంటున్న పోలీసులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T12:48:07.927Z"},"facts":[],"events":[{"id":"event-88323","date":"2026-08-25T11:36:19.000Z","title_te":"కారులో మృతదేహం.. ఏంటని అడిగితే ‘రెండు రోజుల కిందట నాన్ వెజ్ ఉంచానని చెప్పిన నిందితుడు’.. మృతురాలి తండ్రి ప్రోద్బలంతోనే హత్య జరిగిందంటున్న పోలీసులు","body_te":"'పంచాయతీ వార్డు మెంబర్ ఒకరు ఇచ్చిన సమాచారంతో కారు దగ్గరికి వెళ్లి చూశాం. దుర్వాసన వస్తుండటం గమనించాం. చుట్టుపక్కల ఎవరూ కనిపించలేదు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశా' అని ఎల్కతుర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శి వజ్జేపల్లి శ్రీనివాస్ బీబీసీతో చెప్పారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cly4wqrqwyro?at_medium=RSS&at_campaign=rss"}]}]}