{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaarunyampai-kaamgres-katti-simgarenilo-taggipotunna-niyaamakaal","title_te":"కారుణ్యంపై కాంగ్రెస్‌ కత్తి!.. సింగరేణిలో తగ్గిపోతున్న నియామకాలు","section":"తాజా","status_line":"కారుణ్యంపై కాంగ్రెస్‌ కత్తి!.. సింగరేణిలో తగ్గిపోతున్న నియామకాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T19:47:31.693Z"},"facts":[],"events":[{"id":"event-42332","date":"2026-07-28T19:10:53.000Z","title_te":"కారుణ్యంపై కాంగ్రెస్‌ కత్తి!.. సింగరేణిలో తగ్గిపోతున్న నియామకాలు","body_te":"రాష్ట్రంలోని పది జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో దాదాపుగా 40వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. సంస్థలో ఒక కార్మికుడు దిగిపోతే అతని స్థానంలో ఉద్యోగం ఇచ్చే ఆనవాయితీ 1996 వరకు కొనసాగింది. ఆ తర్వాత సింగరేణిలో ఖాళీలు లేవని పేర్కొంటూ సమైక్య రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారసత్వ ఉద్యోగాలను ఎత్తేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/the-congress-set-its-sights-on-the-crucial-compassionate-appointments-in-singareni-2466007"}]}]}