{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaaryakartalanu-gumdello-pettukumtaam-beeram-harshavardhan-reddi","title_te":"కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటాం.. బీరం హర్షవర్ధన్‌రెడ్డి","section":"తాజా","status_line":"కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటాం.. బీరం హర్షవర్ధన్‌రెడ్డి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T22:07:59.203Z"},"facts":[],"events":[{"id":"event-40768","date":"2026-07-27T21:42:22.000Z","title_te":"కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటాం.. బీరం హర్షవర్ధన్‌రెడ్డి","body_te":"బీఆర్‌ఎస్‌ కోసం పనిచేసే కార్యకర్తలను పార్టీ గుండె ల్లో పెట్టుకొని కాపాడుకుంటుందని కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని కేఎన్‌ఆర్‌ గార్డెన్స్‌లో బీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తలు, బీఎల్‌ఏలతో మాజీ ఎమ్మెల్యే బీరం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/beeram-harshavardhan-reddy-stated-that-the-brs-party-cherishes-and-protects-the-activists-who-work-for-it-2465106"}]}]}