{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kabaddi-player-amta-rjaateeya-ka-ba-ddee-pleya-r-bhaarya-aatma-h","title_te":"Kabaddi Player: అంత‌ర్జాతీయ క‌బ‌డ్డీ ప్లేయ‌ర్ భార్య ఆత్మ‌హ‌త్య","section":"తాజా","status_line":"Kabaddi Player: అంత‌ర్జాతీయ క‌బ‌డ్డీ ప్లేయ‌ర్ భార్య ఆత్మ‌హ‌త్య","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T06:37:33.799Z"},"facts":[],"events":[{"id":"event-48156","date":"2026-08-01T06:09:39.000Z","title_te":"Kabaddi Player: అంత‌ర్జాతీయ క‌బ‌డ్డీ ప్లేయ‌ర్ భార్య ఆత్మ‌హ‌త్య","body_te":"Kabaddi Player: అంత‌ర్జాతీయ క‌బ‌డ్డీ ప్లేయ‌ర్ షీలూ బ‌ల్‌హ‌రా భార్య 23 ఏళ్ల ముస్కాన్ బ‌ల్‌హ‌రా ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ది. రోహ‌త‌క్ జిల్లాలోని బాహూ అక్బార్‌పుర్ గ్రామంలో ఆమె బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న శుక్ర‌వారం రాత్రి జ‌రిగింది. ఈ కేసును పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/international-kabaddi-player-sheelu-balharas-wife-muskan-dies-by-suicide-in-rohtak-2469856"}]}]}