{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kadai-chicken-fry-recipe-dhaabaa-stail-kadaay-chiken-phrai-vedi","title_te":"Kadai Chicken Fry Recipe: ధాబా స్టైల్ ‘కడాయ్ చికెన్ ఫ్రై’.. వేడి వేడి రోటీల్లోకి అదిరిపోయే టేస్ట్.. ప్లేట్లు నాకేయడం ఖాయం!","section":"తాజా","status_line":"Kadai Chicken Fry Recipe: ధాబా స్టైల్ ‘కడాయ్ చికెన్ ఫ్రై’.. వేడి వేడి రోటీల్లోకి అదిరిపోయే టేస్ట్.. ప్లేట్లు నాకేయడం ఖాయం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T07:08:32.413Z"},"facts":[],"events":[{"id":"event-46509","date":"2026-07-31T06:25:08.000Z","title_te":"Kadai Chicken Fry Recipe: ధాబా స్టైల్ ‘కడాయ్ చికెన్ ఫ్రై’.. వేడి వేడి రోటీల్లోకి అదిరిపోయే టేస్ట్.. ప్లేట్లు నాకేయడం ఖాయం!","body_te":"సండే వచ్చినా లేదా ఇంట్లో ఏదైనా స్పెషల్ డిన్నర్ ప్లాన్ చేసినా.. చాలా మంది చికెన్ వండడానికే ఇష్టపడతారు. అయితే ఎప్పుడూ ఒకే రకమైన చికెన్ గ్రేవీ లేదా రొటీన్ ఫ్రై తిని బోర్ కొడితే.. ఈసారి ముఖం తిప్పుకోకుండా, ధాబాలలో దొరికే స్టైల్‌లో ఘాటైన 'కడాయ్ చికెన్ ఫ్రై' (Kadai Chicken Fry) ట్రై చేయండి. కడాయ్ చికెన్ అనగానే హోటల్స్‌లో మాత్రమే పర్ఫెక్ట్‌గా వస్తుందని చాలా మంది అనుకుంటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/dhaba-style-kadai-chicken-fry-recipe-a-spicy-and-flavorful-treat-perfect-with-hot-rotis-2-1877389.html"}]}]}