{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kadamtokina-karshakalokam","title_te":"కదంతొకిన కర్షకలోకం","section":"తాజా","status_line":"కదంతొకిన కర్షకలోకం","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T20:41:55.174Z"},"facts":[],"events":[{"id":"event-27140","date":"2026-07-19T20:09:16.000Z","title_te":"కదంతొకిన కర్షకలోకం","body_te":"కాళేశ్వరం జిల్లాల కోసం రైతన్న కదం తొకాడు.. ప్రాజెక్టులు నింపాలంటూ చేపట్టిన పాదయాత్రకు రైతులు స్వచ్ఛందంగా భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు, యువకులు, రైతులు, రైతు కూలీలు భారీగా తరలి రావడంతో పాదయాత్ర ఆద్యంతం ఉత్సాహభరితంగా కొనసాగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/ryhtu-maha-padayatra-grand-success-2456301"}]}]}