{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kajal-aggarwal-naa-koduku-garvapade-sinimaale-chestaa-kereer-pai","title_te":"Kajal Aggarwal | నా కొడుకు గర్వపడే సినిమాలే చేస్తా .. కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కాజ‌ల్ అగ‌ర్వాల్‌","section":"తాజా","status_line":"Kajal Aggarwal | నా కొడుకు గర్వపడే సినిమాలే చేస్తా .. కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కాజ‌ల్ అగ‌ర్వాల్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-07T05:34:57.007Z"},"facts":[],"events":[{"id":"event-4462","date":"2026-07-07T05:15:30.000Z","title_te":"Kajal Aggarwal | నా కొడుకు గర్వపడే సినిమాలే చేస్తా .. కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కాజ‌ల్ అగ‌ర్వాల్‌","body_te":"Kajal Aggarwal | స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. దశాబ్దానికి పైగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అగ్ర కథానాయికగా రాణించిన ఆమె ప్రస్తుతం వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/kajal-aggarwal-open-up-on-her-career-2443438"}]}]}