{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kajipet-vaariki-pra-bhutva-me-illa-nu-nirmimchi-ivvaali-saasa-na","title_te":"Kajipet | వారికి ప్ర‌భుత్వ‌మే ఇళ్ల‌ను నిర్మించి ఇవ్వాలి.. శాస‌న‌మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత మ‌ధుసూద‌నాచారి డిమాండ్‌","section":"తాజా","status_line":"Kajipet | వారికి ప్ర‌భుత్వ‌మే ఇళ్ల‌ను నిర్మించి ఇవ్వాలి.. శాస‌న‌మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత మ‌ధుసూద‌నాచారి డిమాండ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T16:42:18.320Z"},"facts":[],"events":[{"id":"event-80490","date":"2026-08-20T15:42:29.000Z","title_te":"Kajipet | వారికి ప్ర‌భుత్వ‌మే ఇళ్ల‌ను నిర్మించి ఇవ్వాలి.. శాస‌న‌మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత మ‌ధుసూద‌నాచారి డిమాండ్‌","body_te":"Kajipet | కాజీపేట వైఎస్సార్ నగర్‌లో 30 ఏళ్లుగా జీవిస్తున్న వారికి ఇంటి పట్టాలు కేటాయించి, ప్రభుత్వమే ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించి ఇవ్వాలని, బీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, శాస‌న‌మండలిలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు సిరికొండ మ‌ధుసూద‌నాచారి డిమాండ్ చేశారు. ఈ మేర‌కు హనుమకొండ జిల్లా కలెక్టర్‌ను కలిసి వైఎస్సార్ కాలనీ ప్రజల సమస్యను త్వరితగతిన పరిష్కారించాలని కోరారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/kazipet-the-government-itself-must-build-and-provide-houses-for-them-madhusudhana-chary-2489290"}]}]}