{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kakarakaya-karam-podi-3-nelalu-nilva-umde-kaakarakaaya-kaaram-po","title_te":"Kakarakaya Karam Podi: 3 నెలలు నిల్వ ఉండే కాకరకాయ కారం పొడి.. వేడి వేడి అన్నంలో తింటే కంచం ఖాళీ అవ్వాల్సిందే","section":"తాజా","status_line":"Kakarakaya Karam Podi: 3 నెలలు నిల్వ ఉండే కాకరకాయ కారం పొడి.. వేడి వేడి అన్నంలో తింటే కంచం ఖాళీ అవ్వాల్సిందే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T08:17:19.773Z"},"facts":[],"events":[{"id":"event-64815","date":"2026-08-11T07:25:44.000Z","title_te":"Kakarakaya Karam Podi: 3 నెలలు నిల్వ ఉండే కాకరకాయ కారం పొడి.. వేడి వేడి అన్నంలో తింటే కంచం ఖాళీ అవ్వాల్సిందే","body_te":"కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసిందే. షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి కాకరకాయ ఎంతగానో తోడ్పడుతుంది. అయితే చాలామంది కాకరకాయలోని చేదు వల్ల తినడానికి నిరాకరిస్తుంటారు. కానీ కాకరకాయ ముక్కలను కరకరలాడేలా వేయించి, ధనియాలు, నువ్వులు, వెల్లుల్లి మరియు పల్లీలతో కలిపి 'కాకరకాయ కారం పొడి' చేస్తే ఏమాత్రం చేదు అనిపించకుండా ఎంతో రుచిగా ఉంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/crispy-kakarakaya-karam-podi-recipe-telugu-crispy-and-flavorful-bitter-gourd-powder-1885673.html"}]}]}