{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kakinada-thieves-twist-veraitee-domgala-tvist-dabbu-bamgaaram-ko","title_te":"Kakinada Thieves Twist : వెరైటీ దొంగల ట్విస్ట్.. డబ్బు, బంగారం కొట్టేసి తిరిగిచ్చారు! కట్ చేస్తే.. రూ. 22వేలు వాడేశామంటూ లెటర్..!","section":"తాజా","status_line":"Kakinada Thieves Twist : వెరైటీ దొంగల ట్విస్ట్.. డబ్బు, బంగారం కొట్టేసి తిరిగిచ్చారు! కట్ చేస్తే.. రూ. 22వేలు వాడేశామంటూ లెటర్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T10:53:28.392Z"},"facts":[],"events":[{"id":"event-51731","date":"2026-08-03T10:26:49.000Z","title_te":"Kakinada Thieves Twist : వెరైటీ దొంగల ట్విస్ట్.. డబ్బు, బంగారం కొట్టేసి తిరిగిచ్చారు! కట్ చేస్తే.. రూ. 22వేలు వాడేశామంటూ లెటర్..!","body_te":"Kakinada Thieves Twist : పక్కా ప్లాన్ చేసి ఇంట్లో చొరబడి రూ. 50వేలు డబ్బు, బంగారం ఎత్తుకెళ్లారు. అందులో రూ.22 వేలు వాడేశాం.. ఇవ్వలేమని ఆ ఇంటి ముందు ఒక లెటర్ వదిలేసి వెళ్లిపోయారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/crime/thieves-return-stolen-gold-and-cash-apologize-for-spending-rs-22000-sh-1117844.html"}]}]}