{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kalalo-tamalapaakulu-kanipiste-adrushtamenaa-dhanalaabham-vivaah","title_te":"కలలో తమలపాకులు కనిపిస్తే అదృష్టమేనా? ధనలాభం, వివాహయోగం.. ఇంకా ఎలాంటి సంకేతాలంటే?","section":"తాజా","status_line":"కలలో తమలపాకులు కనిపిస్తే అదృష్టమేనా? ధనలాభం, వివాహయోగం.. ఇంకా ఎలాంటి సంకేతాలంటే?","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-26T03:21:10.677Z"},"facts":[],"events":[{"id":"event-89040","date":"2026-08-26T02:21:42.000Z","title_te":"కలలో తమలపాకులు కనిపిస్తే అదృష్టమేనా? ధనలాభం, వివాహయోగం.. ఇంకా ఎలాంటి సంకేతాలంటే?","body_te":"Betel Leaf Dream Meaning Telugu: కలలో తమలపాకులు కనిపిస్తే శుభసూచకంగా భావిస్తారు. అదృష్టం, ధనలాభం, వివాహయోగం, వ్యాపారాభివృద్ధి వంటి శుభఫలితాలకు ఇది సంకేతమని ఆధ్యాత్మిక విశ్వాసాలు చెబుతున్నాయి. పూజలో తమలపాకుల ప్రాధాన్యం, కలలో వచ్చే వివిధ రకాల తమలపాకుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/betel-leaves-in-dreams-is-it-a-sign-of-good-luck-know-the-spiritual-meaning-and-auspicious-results-1896617.html"}]}]}