{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kalalone-katauts-kadataam","title_te":"కలలోనే కటౌట్స్‌ కడతాం!","section":"తాజా","status_line":"కలలోనే కటౌట్స్‌ కడతాం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T20:46:08.981Z"},"facts":[],"events":[{"id":"event-91914","date":"2026-08-27T19:53:17.000Z","title_te":"కలలోనే కటౌట్స్‌ కడతాం!","body_te":"అల్లరి నరేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వంలో రాజేష్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. సురభి, రాశిసింగ్‌, విష్ణుప్రియ, ప్రిషాసింగ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. సెప్టెంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకురానుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/allari-nareshs-fantasy-comedy-rambha-urvashi-menaka-to-release-on-september-4-2495852"}]}]}