{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kalalu-choopimchi-kollagottaaru","title_te":"కలలు చూపించి కొల్లగొట్టారు","section":"తాజా","status_line":"కలలు చూపించి కొల్లగొట్టారు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-21T19:32:32.818Z"},"facts":[],"events":[{"id":"event-30611","date":"2026-07-21T19:17:35.000Z","title_te":"కలలు చూపించి కొల్లగొట్టారు","body_te":"ఉద్యోగాల గురించి కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంమేడిగడ్డను కుంగకొట్టి కరువంటున్న హరీశ్‌రావుపదేండ్ల అరాచకం, రెండున్నరేండ్ల ప్రజాపాలనపై చర్చకు సిద్ధంవిద్యార్థులపై లాఠీచార్జి మోడీ నియంతపాలనకు నిదర్శనం : టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి‘నీళ్లు, నిధులు, నియామకాల పేరిట అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్.. పదేండ్ల పాటు అరాచక పాలన సాగించారు. కాళేశ్వరం పేరిట ప్రజలకు ఎన్నో కలలు చూపించి లక్ష కోట్ల నిధులు గోదావరి పాలు చేశారు. తాపీ, ఇంజినీర్, మేస్త్రీ.. నేనే అని కేసీఆర్ […] The post కలలు చూపించి కొల్లగొట్టారు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/they-showed-dreams-and-stole-them/"}]}]}