{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kalatappina-gold-maarket-taajaa-nivedikalo-velladimchina-dablyoo","title_te":"కళతప్పిన గోల్డ్‌ మార్కెట్‌.. తాజా నివేదికలో వెల్లడించిన డబ్ల్యూజీసీ","section":"తాజా","status_line":"కళతప్పిన గోల్డ్‌ మార్కెట్‌.. తాజా నివేదికలో వెల్లడించిన డబ్ల్యూజీసీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T20:52:22.451Z"},"facts":[],"events":[{"id":"event-45855","date":"2026-07-30T20:31:46.000Z","title_te":"కళతప్పిన గోల్డ్‌ మార్కెట్‌.. తాజా నివేదికలో వెల్లడించిన డబ్ల్యూజీసీ","body_te":"దేశీయంగా బంగారానికి ఆదరణ పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికం (క్యూ2)లో గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే గోల్డ్‌ డిమాండ్‌ 6 శాతం క్షీణించి 131.4 టన్నులకే పరిమితమైనట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలియజేసింది. ఇది ఆరేండ్ల కనిష్ఠానికి సమానం కావడం గమనార్హం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/gold-price-drop-in-india-sparks-2468444"}]}]}