{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kalektar-dreem-kosam-godalapai-elaa-raasukumdo-choodamdi-upsc-ta","title_te":"‘కలెక్టర్ డ్రీమ్‌ కోసం.. గోడలపై ఎలా రాసుకుందో చూడండి..’ UPSC టాపర్‌ సాయిశివాని స్టడీ...","section":"క్రీడలు","status_line":"‘కలెక్టర్ డ్రీమ్‌ కోసం.. గోడలపై ఎలా రాసుకుందో చూడండి..’ UPSC టాపర్‌ సాయిశివాని స్టడీ ప్లాన్‌","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-24T15:30:07.254Z"},"facts":[],"events":[{"id":"event-86717","date":"2026-08-24T14:23:15.000Z","title_te":"‘కలెక్టర్ డ్రీమ్‌ కోసం.. గోడలపై ఎలా రాసుకుందో చూడండి..’ UPSC టాపర్‌ సాయిశివాని స్టడీ ప్లాన్‌","body_te":"UPSC వంటి కఠినమైన పరీక్షలో గంటల కొద్దీ చదవడం మాత్రమే కాదు.. ఆ సమయాన్ని ఎంత సమర్థంగా ఉపయోగించుకున్నామన్నదే అసలు విషయం. క్రమశిక్షణ, పక్కా ప్లానింగ్‌, నిరంతర రివిజన్‌, తప్పుల విశ్లేషణతో ప్రిపరేషన్‌ను ముందుకు తీసుకెళ్లడం విజయానికి కీలకం. ఇంజినీరింగ్‌ నేపథ్యం నుంచి వచ్చి యూపీఎస్సీ సివిల్స్‌లో ఏకంగా 11వ ర్యాంకు సాధించిన వరంగల్‌ అభ్యర్థి సాయి శివాని తన ప్రిపరేషన్‌ విధానం ఓ ఇంటర్వ్యూలో వివరించారు..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixwFBVV95cUxNSDF6NVA5YTQzeDFjbXpqcldBR1Z4YUdlMTdnUkVtRzdtR1hIeVdTV180SHkydzJ6cm9YbkNPVXlneFpMbTZhdEtVUklvWVpqa0FlcmdlNkZvamRrQU1HVE5ZU19oVUJSLXRVZHlQd2FTQ2NNNmtESEFaRVZoNnk5eW9wZ1BpLUpUVDVfeEwxbEZZM2tLTldfanVSRG5HRHpTVWNQY3JSaTNwNWdvSDRmcVFXTHFNUFNRWlV3dGo4Vy0zeWcyckZn0gHMAUFVX3lxTE1xUHlvY08zdGd0QnpteXo0bXAydkFaQlR3VU1XS1gtd3ltdkFQOWhEcmZoRThBeXFCOFM0ZXhfclJPTVZzZUlvNmVYTk11emt1Nlhjcmc0NXVMMzZ4ZWY1RmQ3Ql80b2Rkd0EyVFRlQ2RIbTlBNDVFZGd6UWlnMlVQQzlyUVpGdks3U3RCSnl0SEJteG9fYU1jU2dscC1zMDdZbUkzQkd1LTh1b05ZSHB4SmZGVmNsUE94dlhwTUVqdXhhVUswU3JDV2VQTA?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/upsc-rank-11-sai-shivanis-study-plan-waking-up-at-5-am-and-studying-8-hours-a-day-1895670.html"}]}]}