{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kalki-jayanti-kalki-bhagavaanudu-imkaa-raaledu-mari-kalki-jayamt","title_te":"Kalki Jayanti: కల్కి భగవానుడు ఇంకా రాలేదు.. మరి కల్కి జయంతి ఎందుకు జరుపుకుంటారో తెలుసా?","section":"తాజా","status_line":"Kalki Jayanti: కల్కి భగవానుడు ఇంకా రాలేదు.. మరి కల్కి జయంతి ఎందుకు జరుపుకుంటారో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T09:52:37.636Z"},"facts":[],"events":[{"id":"event-74862","date":"2026-08-17T08:43:14.000Z","title_te":"Kalki Jayanti: కల్కి భగవానుడు ఇంకా రాలేదు.. మరి కల్కి జయంతి ఎందుకు జరుపుకుంటారో తెలుసా?","body_te":"Kalki Jayanti 2026 Telugu: విష్ణుమూర్తి పదో అవతారంగా భావించే కల్కి అవతారం ఇంకా భూమిపైకి రాలేదని పురాణాలు చెబుతున్నాయి. అయినప్పటికీ ప్రతి సంవత్సరం కల్కి జయంతిని ఎందుకు జరుపుకుంటారు? 2026లో కల్కి జయంతి ఎప్పుడు, కల్కి అవతారం ఎక్కడ జన్మిస్తారు, ఆయన వాహనం ఏమిటి, పూజా విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/kalki-jayanti-2026-when-will-lord-kalki-appear-significance-story-and-puja-rituals-1890131.html"}]}]}