{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kallu-sarigaa-kanapadani-vaallu-idi-tinamdi-chaalu-debbaku-kamti","title_te":"కళ్లు సరిగా కనపడని వాళ్లు ఇది తినండి చాలు.. దెబ్బకు కంటిచూపు కత్తిలా మారుతుంది..","section":"తాజా","status_line":"కళ్లు సరిగా కనపడని వాళ్లు ఇది తినండి చాలు.. దెబ్బకు కంటిచూపు కత్తిలా మారుతుంది..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T08:24:44.745Z"},"facts":[],"events":[{"id":"event-74722","date":"2026-08-17T08:18:09.000Z","title_te":"కళ్లు సరిగా కనపడని వాళ్లు ఇది తినండి చాలు.. దెబ్బకు కంటిచూపు కత్తిలా మారుతుంది..","body_te":"పొన్నగంటి ఆకు ఆరోగ్యానికి మేలు చేసే సంప్రదాయ ఆకుకూరల్లో ఒకటిగా భావిస్తారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ముఖ్యంగా కంటి ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలు ఇందులో లభిస్తాయి. పొన్నగంటి ఆకుతో రుచికరమైన రోటి పచ్చడిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దోశ, ఇడ్లీ, చపాతీ, అన్నంతో ఈ పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/traditional-ponnaganti-aaku-pachadi-recipe-eye-health-benefits-and-delicious-chutney-1890097.html"}]}]}