{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kallu-teravagaane-kalalu-emduku-maayam-avutaay-mee-medadu-aade-a","title_te":"కళ్లు తెరవగానే కలలు ఎందుకు మాయం అవుతాయ్.. మీ మెదడు ఆడే ఆట తెలిస్తే అవాక్కే..","section":"తాజా","status_line":"కళ్లు తెరవగానే కలలు ఎందుకు మాయం అవుతాయ్.. మీ మెదడు ఆడే ఆట తెలిస్తే అవాక్కే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T12:51:25.294Z"},"facts":[],"events":[{"id":"event-63565","date":"2026-08-10T11:46:09.000Z","title_te":"కళ్లు తెరవగానే కలలు ఎందుకు మాయం అవుతాయ్.. మీ మెదడు ఆడే ఆట తెలిస్తే అవాక్కే..","body_te":"రాత్రి కలలో ఎన్నో వింతలు, విశేషాలు చూస్తాం.. తీరా ఉదయాన్నే కళ్లు తెరవగానే అవన్నీ మాయమైపోతాయి. కనీసం కల వచ్చిందనే విషయం మాత్రమే గుర్తుంటుంది తప్ప, అందులో ఏం చూశామో ఎంత ఆలోచించినా తట్టదు. మన జ్ఞాపకశక్తి బలహీనపడటం వల్లే ఇలా జరుగుతోందా? లేక మనకు తెలియకుండానే మెదడు మనపై ఏదైనా మైండ్ గేమ్ ఆడుతుందా? అనేది తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/why-do-we-forget-our-dreams-the-science-behind-dream-memory-1885092.html"}]}]}