{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaltee-kaalamlo-kammani-palle-puttinappati-numchi-okka-paala-pya","title_te":"కల్తీ కాలంలో కమ్మని పల్లె.. పుట్టినప్పటి నుంచి ఒక్క పాల ప్యాకెట్ కూడా కొనని ఏకైక గ్రామం!","section":"తాజా","status_line":"కల్తీ కాలంలో కమ్మని పల్లె.. పుట్టినప్పటి నుంచి ఒక్క పాల ప్యాకెట్ కూడా కొనని ఏకైక గ్రామం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T17:17:01.970Z"},"facts":[],"events":[{"id":"event-86946","date":"2026-08-24T16:15:01.000Z","title_te":"కల్తీ కాలంలో కమ్మని పల్లె.. పుట్టినప్పటి నుంచి ఒక్క పాల ప్యాకెట్ కూడా కొనని ఏకైక గ్రామం!","body_te":"పాలు కావాలంటే షాపుకెళ్లాల్సిన అవసరం లేదు.. పాల ప్యాకెట్ కొనాల్సిన పని అసలుకే లేదు.. ఇంట్లోనే స్వచ్ఛమైన పాలు. ఇదేదో పాతకాలపు కథ అనుకుంటే పొరపాటే. ఆధునిక కాలంలోనూ ఓ గ్రామం తమ పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. అక్కడ పాలు వ్యాపారం కాదు. పంచుకునే ప్రేమ. ఆ ఊరిలో పశువులు పశువుల కొట్టంలోనే ఉండవు.. ఇళ్లలో కుటుంబ సభ్యుల్లా తిరుగుతాయి. వాటి పేడ, మూత్రం కూడా వృథా కాదు.. పంటలకు సేంద్రియ ఎరువుగా మారిపోతుంది. ఆ గ్రామం ఎక్కడుందో తెలుసుకోవాలంటే అడవుల జిల్లా ఆదిలాబాద్‌ కు వెళ్లాల్సిందే‌","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/pottamloddi-the-unique-telangana-village-that-never-sells-milk-1895776.html"}]}]}