{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kalvasrirampur-kaalvasreeraampoor-lo-bhaaree-varsham-cheruvulaku","title_te":"Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్ లో భారీ వర్షం.. చెరువులకు జలకళ","section":"తాజా","status_line":"Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్ లో భారీ వర్షం.. చెరువులకు జలకళ","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T09:28:44.409Z"},"facts":[],"events":[{"id":"event-45039","date":"2026-07-30T08:38:01.000Z","title_te":"Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్ లో భారీ వర్షం.. చెరువులకు జలకళ","body_te":"కాల్వ శ్రీరాంపూర్ మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు కుంటలకు జలకళ వచ్చింది. జాఫర్‌ఖాన్‌పేటలో నాగుల మల్యాల రవీందర్, ఈరవేన లక్ష్మమ్మ ఇంటి గోడలు కూలిపోయాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/heavy-rain-in-kalvasrirampur-waterlogging-in-ponds-2467666"}]}]}