{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kalvasrirampur-mamgapeta-koonaaram-graamaala-madhya-haileval-bri","title_te":"Kalvasrirampur | మంగపేట-కూనారం గ్రామాల మధ్య హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తుల వేడుకోలు","section":"తాజా","status_line":"Kalvasrirampur | మంగపేట-కూనారం గ్రామాల మధ్య హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తుల వేడుకోలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T13:47:26.982Z"},"facts":[],"events":[{"id":"event-45482","date":"2026-07-30T13:06:17.000Z","title_te":"Kalvasrirampur | మంగపేట-కూనారం గ్రామాల మధ్య హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తుల వేడుకోలు","body_te":"గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి మండలంలోని కూనారం పెద్దచెరువు మత్తడి పడి గ్రామం మధ్యలో ఉన్న జగదాంబ లోలెవల్ బ్రిడ్జిపై నుండి ప్రవహిస్తోంది. దీంతో మంగపేట- కూనారం గ్రామాల మధ్య గురువారం రాకపోకలు నిలిచిపోయాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/villagers-appeal-for-the-construction-of-a-high-level-bridge-between-mangapeta-and-koonaram-villages-2467947"}]}]}